Home » Kurnool
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తుంగభద్ర జలాశయంలో 192 టీఎంసీల వరద వినియోగించుకోవచ్చని మంగళవారం జరిగిన టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది.
ఆయన చదివింది సివిల్ ఇంజనీర్.. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ రైతుబిడ్డగా మారిపోయారు. వ్యవసాయంపై ఇష్టంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్, రజాక్లు పేర్కొన్నారు.
నందికొట్కూరు పట్టణంలో గౌడ శ్మశాన వాటిక ప్రహరీ(గోడ), ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడం బాధాకరమని జై గౌడ సేవ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జువ్వాజీ చంద్రశేఖర్గౌడ్ అన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశపు తొలి విద్యా శాఖ మంత్రిగా విద్యాభివృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కార్తీకమాసం రెండో సోమవారం వేలాది మంది భక్తులతో మహానంది క్షేత్రం జనసంద్రంగా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేలు జూన 21న జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేశారు.
ఆస్తి కోసం కన్నతండ్రినే కొడుకు చంపిన ఘటన చిప్పగిరి మండలంలో ఆదివారం జరిగింది.
అరచేతిలోకి సెల్ రూపంలో వచ్చిన ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ధికే ఉపయోగించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.