Home » Kurnool
ఫెంగల్ తుఫాన రైతులను నిండా ముంచేసింది.
జిల్లా వ్యాప్తంగా 672 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పి.రంజిత బాషా వెల్లడించారు.
మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి వెల్లడించారు.
ఉచితం పేరుతో మసక కొడుతున్నారు. హంద్రీ నదిని లూటీ చేస్తున్నారు. జోరుగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సహృద్భావ వాతావరణం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సెలవులు, భక్తులు రద్దీగా ఉండే శని, ఆది, సోమవారాలలో, వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021 ఖరీ్‌ఫలో ఓ కంపెనీకి చెందిన నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మొత్తం రూ.23 కోట్ల నష్టపరిహారాన్ని కంపెనీ నుంచి చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఆధునిక జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆర్‌ఎ్‌సఎస్ ఏపీ ప్రాంత కుటుంబ ప్రబోధన ప్రముఖ్ పుట్టా శేషు అన్నారు.
కర్నూలు రైల్వే వ్యాగినను వెంటనే పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు.