Home » Latest News
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కల్తీ పన్నీర్‌ను సింథటిక్ పన్నీర్ అని అంటారు. మీరు మార్కెట్లో తీసుకునే పన్నీర్ కల్తీదా లేదా నిజమైనదా అనే విషయాన్ని ఈ చిట్కాలతో తెలుసుకోండి.
Ponguleti Srinivasa Reddy: ఫార్ములా రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తున్న తీరుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యంగ్య బాణాలు సంధించారు.
అన్నం శరీరానికి మేలు చేస్తుంది. కానీ, అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. రోజుకు ఒక్కసారి కంటే ఎక్కువసార్లు తినడం వల్ల వచ్చే వ్యాధుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Daggubati Purandeswari: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే, హెచ్ఎంపీవీ మొదట ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
ఓ ఇల్లు 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. అయితే, ఆ ఇంటి వద్ద ఆందోళన జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేసేందుకు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
KTR: ఫార్మూలా ఈ రేసు కేసు వ్యవహారంలో హైకోర్టు ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కీలక అంశాలు ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధికి మించి నగదు బదిలీ చేసిందని స్పష్టం చేశారు.
Union Budget 2025: మరికొద్ది రోజుల్లో బడ్జెట్- 2025 ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ముందుకు తీసుకు రానున్నారు. మరి కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతుంది?
చాలామందికి బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా తెలియదు. అయితే, దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలుసుకుందాం..