Home » Latest News
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 7లక్షల మందికి ఈ నెల 10 నుంచి వైకుంఠద్వార దర్శనాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచడం లేదని, 2024-25 టారి్ఫనే 2025-26లోనూ కొనసాగిస్తామని రాష్ట్ర విద్యు త్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేశాయి.
కడప జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు సిండికేట్గా ఏర్పడి నకిలీ బెరైటీస్ విక్రయిస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు.
పాఠశాల స్థాయి లో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మానవ వనరు ల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
కడప వైసీపీ ఎంపీ అవినా్షరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్పోర్టు అధికారులను ఆదేశించింది.
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది.
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
Nimmala Ramanaidu: రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారుల ప్రమోషన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.