• Home » lifestyle

lifestyle

IRCTC Navratri Tour Package: భక్తులకు శుభవార్త.. IRCTC నవరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీ

IRCTC Navratri Tour Package: భక్తులకు శుభవార్త.. IRCTC నవరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీ

నవరాత్రి పండుగ ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటించింది.

Film Industry Success Zodiac Signs: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయం!

Film Industry Success Zodiac Signs: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయం!

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే, ఏ రాశి గురించి వారు ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Rose Tea Health Benefits: సాధారణ టీ కాదు.. ఉదయాన్నే ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్..

Rose Tea Health Benefits: సాధారణ టీ కాదు.. ఉదయాన్నే ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్..

గులాబీల నుండి టీ తయారు చేయవచ్చని మీకు తెలుసా? ప్రతిరోజూ సాధారణ టీకి బదులుగా ఈ గులాబీ టీ తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti: ఈ అలవాట్లు ఉంటే దరిద్రం తప్పదు.. చాణక్యుడి హెచ్చరిక!

Chanakya Niti: ఈ అలవాట్లు ఉంటే దరిద్రం తప్పదు.. చాణక్యుడి హెచ్చరిక!

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించేందుకు ఏం చేయాలో స్పష్టంగా వివరించాడు. ఎలాంటి నియమాలు పాటిస్తే ధనవంతులుగా ఉంటారో కూడా చెప్పారు. ఒక వ్యక్తి డబ్బు సమస్యలు ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లు వదులుకోవాల్సిందేనని అంటున్నాడు. లేకపోతే ఎంత సంపద ఉన్నా దరిద్రులు కాక తప్పదని హెచ్చరిస్తు్న్నాడు.

Nail Biting Habit: గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు ఎలాంటి వ్యక్తులో తెలుసా?

Nail Biting Habit: గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు ఎలాంటి వ్యక్తులో తెలుసా?

గోళ్లు కొరకడం మంచిది కాదు. దరిద్రం అంటూ పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటారు. ఈ చెడు అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిసిందే. అయినా చాలా మంది గోళ్లు కొరికే అలవాటు మానుకోలేరు. ఎందుకంటే, ఈ లక్షణాలున్న వ్యక్తులే గోళ్లు కొరికే అలవాటు నియంత్రించుకోలేరని వ్యక్తిత్వ నిపుణులు అంటున్నారు.

విజ్ఞానం.. వినోదం.. ఒకేచోట

విజ్ఞానం.. వినోదం.. ఒకేచోట

కొండలపైన దేవాలయాలు ఉండటం సాధారణమే. కానీ కొండపై గ్రంథాలయం ఉండటం ఎక్కడైనా చూశారా? చైనాలోని ‘మియాన్హువా’ గ్రామానికి వెళితే... కొండ అంచుల్లో ఉన్న గ్రంథాలయం పుస్తక ప్రియులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది.

 ఏడాదికోసారి ‘కట్టే’స్తారు.. ఈ విచిత్ర వంతెన గురించి తెలుసుకోండిలా..

ఏడాదికోసారి ‘కట్టే’స్తారు.. ఈ విచిత్ర వంతెన గురించి తెలుసుకోండిలా..

వర్షాకాలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో నది దాటాలంటే వంతెన ఉండాల్సిందే. కానీ విచిత్రంగా కాంబోడియావాసులు మాత్రం వర్షాకాలం ప్రారంభం కావడంతోనే అక్కడి మెకాంగ్‌ నదిపై ఉన్న వెదురు వంతెనను తొలగిస్తారు. నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టాక తిరిగి వెదురు వంతెన నిర్మించుకుంటారు.

ఆ మ్యాజిక్‌ చేసేది ఓ ఎర్రని దారం మాత్రమే..

ఆ మ్యాజిక్‌ చేసేది ఓ ఎర్రని దారం మాత్రమే..

అక్కడ అబ్బాయి... ఇక్కడ అమ్మాయి... ఇద్దరినీ కలపాలంటే ఏదో మ్యాజిక్‌ జరగాలి. అలాంటి మూమెంట్‌ సినిమా ల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటుంది. ఆ మ్యాజిక్‌ వర్షం, ప్రయాణం, ఆలయం... ఇలా ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ఎదురుకావొచ్చు. కానీ చైనాలో మాత్రం ఆ మ్యాజిక్‌ చేసేది ఓ ఎర్రని దారం. ‘సోల్‌మేట్‌’తో బంధం పెనేవేసే ఆ ఎర్రని బంధానికి ఆసక్తికరమైన కథ ఉంది.

Ragi vs Oats: రాగులు vs ఓట్స్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది?

Ragi vs Oats: రాగులు vs ఓట్స్.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది?

రాగులు, ఓట్స్ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Hangover Hacks: తాగింది దిగలేదా? హ్యాంగోవర్ కోసం అల్టిమేట్ హ్యాక్స్ ..!

Hangover Hacks: తాగింది దిగలేదా? హ్యాంగోవర్ కోసం అల్టిమేట్ హ్యాక్స్ ..!

రాత్రిపూట ఎక్కువగా తాగితే ఉదయం హ్యాంగోవర్ వల్ల ఉత్సాహంగా ఉండలేరు. తలనొప్పి, వికారం, నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి వివిధ మార్గాలను ప్రయత్నించినా కుదరదు. అటువంటప్పుడు ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి. ఎనర్జిటిక్‌గా ఉంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి