Home » lifestyle
సంతోషాన్ని బయటకు చెబితే వారి సంతోషం రెట్టింపు అవుతుందని, బాధ, దుఃఖం వంటివి బయటకు చెబితే మనసు భారం తగ్గుతుందని,, జీవిత ప్రణాళికలు, విజయాలు బయటకు చెబితే తమ ప్రతిభ అందరికీ తెలుస్తుందని అనుకుంటారు. కానీ..
పెదవుల అందం కోసం ఆడవారు ఎంచుకునే ఈ లిప్ కలర్స్ గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలుసుకోవాలి. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట.
కాలమేదైనా ఏసీలు(Air Conditioner), కూలర్లు లేనిదే జీవనం గడవట్లేదు. వేసవి కాలమైతే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. వేరే సీజన్లలో కూడా కూలర్లు, ఏసీలకు సాధారణ డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ కొనుగోలు చేసే స్థోమత లేక కూలర్లతో నెట్టుకొచ్చేస్తారు.
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పెర్ఫ్యూమ్ ను వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా పెర్ఫ్యూమ్ ను మెడ దగ్గర అప్లై చేసేవారు ఎక్కువ. అయితే ఇలా మెడ దగ్గర పెర్ఫ్యూమ్ ను అప్లై చేయడం వెనుక షాకింగ్ నిజాలు బయటపెట్టారు పరిశోధకులు.
అభిపృద్ది చెందుతున్న టెక్నాలజీలో ప్లాస్టిక్ వాడకం కూడా దారుణంగా పెరిగిపోయింది. చిన్న షాపుల నుండి సూపర్ మార్కెట్ల వరకు ప్రతి ఒక్కచోటా ప్లాస్టిక్ బాక్సులు గుట్టల కొద్దీ అమ్మడం కనిపిస్తుంటుంది. చవగ్గా లభిస్తాయి కదా అని చాలామంది ప్లాస్టిక్ బాక్సులు చాలా ఎక్కువ వాడుతుంటారు. కొందరు ఈ ప్లాస్టిక్ బాక్స్ లను ఆహారం తీసుకెళ్లడానికి కూడా వినియోగిస్తుంటారు. అయితే వీటి వెనక ఉండే నెంబర్లు ఏం చెప్తున్నాయంటే..
సరిగ్గా గమనిస్తే కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తాయి. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. అలా కాకుండా తులసి మొక్కలు ఏపుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటిస్తే తులసి మొక్కను పదే పదే నాటాల్సిన అవసరం ఉండదు.
ఐక్యూ స్థాయిని బట్టి వ్యక్తిలో తెలివి తేటలను నిర్ణయిస్తూంటారు. అయితే సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తుల అలవాట్లు వేరుగా ఉంటాయట. ఇలాంటి వారిని చాలా సులువుగా కూడా గుర్తించవచ్చు.
జీవితంలో సంతోషంగా ఉండాలన్నా అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం పదండి.
బాత్రూమ్ నుంచి వచ్చే దుర్వాసన మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ దుర్వాసన కారణంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది. అంతేకంటే ప్రమాదకరం ఏంటంటే.. వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే.. బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి బాత్రూమ్లోని సింక్, ఇంతర ప్రాంతాల నుంచి ఈ దుర్వాసన వస్తున్నట్లయితే..
సిగ్గు పడటంలో అబ్బాయిలు తీరే వేరు. అమ్మాయి ఎదురుపడితే ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక వారితో మాటలంటే మామూలు విషయమా? మరి తొలిసారి కలిసిన అమ్మాయిలో అబ్బాయి ఏం గమనిస్తాడో తెలుసా