Home » Liquor Lovers
రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీల) ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.
మద్యం అక్రమాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసులపై కమీషన్లు, కంపెనీలకు ఆర్డర్లలో అవకతవకలు ఒక ఎత్తు అయితే.. మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అందినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లో తనఖా పెట్టి రెండు
ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద కొత్త మద్యం దుకాణాన్ని(liquor store) ప్రారంభించారు. ఈ దుకాణంలో దేశీయ ప్రయాణికులు, విమానాశ్రయ ఉద్యోగులకు 24x7 మద్యం లభించడం విశేషం.
కాకినాడ జిల్లాలో వివిధ కేసుల్లో ఎస్ఈబీ, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన రూ.1.25 కోట్ల విలువైన అక్రమ మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు.
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 39కి చేరింది. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యం(alcohol) సేవిస్తారు. కొంతమంది తమ బాధలను మరచిపోవడానికి మద్యం సేవిస్తే..మరికొంత మంది మాత్రం వినోదం కోసం సేవిస్తారు. అయితే పలువురు మాత్రం అతిగా మద్యపానం సేవించడం వల్ల వారికి వారు నియంత్రణ కోల్పోతారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి చేసిన వింత చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. ఐదు కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం
అరుదైన చిత్రకళగా, వారసత్వ సంపదగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేర్యాల నకాశీ చిత్రాలను మద్యం సీసాలపై ముద్రించడంతో చిత్రకారులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు గతంలో గ్రామదేవతల చరిత్రలు, ఇతిహాసాల వివరణతో పాటు బొమ్మల తయారీ, టీ షర్ట్లు, భోజన ప్లేట్లు, ఇతరాత్ర వస్తువులపై నకాశీ చిత్రాలను ముద్రించేవారు.
బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.