Home » Lok Sabha Results
లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. అందరి చూపు బీజేపీపై పడింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా.. అలా జరిగితే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను ప్రధాని మోదీ తిరగరాస్తారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. దేశంలో ఓ నియోజకవర్గంలో బీజేపీ బోణీ కొట్టింది. మీకు తెలుసా. నెల రోజుల క్రితమే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ ఆసక్తికర ఘటన గుజరాత్‌లో జరిగింది.