Home » London
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పని చేశారు.
మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి.
బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.
యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు పరాజయంపాలయ్యారు. లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గంలో బరిలో దిగిన ఉదయ్ నాగరాజు కన్జర్వేటివ్.....
ఇంగ్లిష్ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.
బ్రిటన్(britain) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ (61)(keir starmer) బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. అయితే లేబర్ పార్టీ కైర్ స్టార్మర్ ఎవరు, ఆయన వ్యక్తిగత వివరాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో(UK Elections 2024) ప్రస్తుత ప్రధాని రిషి సునాక్(rishi sunak) ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్(keir starmer) పార్టీ భారీ విజయం సాధించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) విశ్రాంతి లేకుండా గడుపుతున్నాడు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్(London) బయలుదేరి వెళ్లారు.
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల(UK Election 2024) సమరం మొదలైంది. ఈరోజు(జూలై 4న) ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్(rishi sunak) కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా, ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్(Keir Starmer) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.