Home » London
యూకేలో ఓ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ 40 నిమిషాల తరువాత మళ్లీ బతికింది. ఇందుకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ కు చెందిన క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) ఇటీవల స్పృహ కోల్పోయింది.
NRI News: లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.
Telangana election results 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబురాల్లో సుమారు 200 మంది కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.
లండన్‌లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
బ్రిటన్ ప్రధాని రిషీ సునక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్(Suella Braverman)ని మంత్రి పదవి నుంచి తప్పించారు.
లండన్ స్టాన్స్టెడ్ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయిలుదేరిన విమానం ఒకటి ప్రయాణికులను బెంబేలెత్తిచ్చింది. విమానం గాలిలో ఉండగా రెండు కిటికీలు దెబ్బతిన్న విషయాన్ని గమినించిన సిబ్బంది ఒక్కరు వెంటనే అప్రమత్తం చేయడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా లండన్‌లో తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నికల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
బ్రిటన్ రాజధాని లండన్ (London) లో ఘోరం జరిగింది. భవిష్యత్‌పై ఎన్నో కలలతో ఇటీవలే యూకే (UK) వెళ్లిన 19ఏళ్ల భారతీయ యువతి దారుణ హత్యకు (Brutal Muder) గురయింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లండన్ చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.