Home » Love
సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనే దానికి చాలానే సమాధానాలు ఉన్నాయి. ప్రతి అమ్మాయికీ తన మనస్తత్వాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి. అందరి అమ్మాయిలకూ కామన్గా ఉండే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Relationship Tips: వివాహ బంధమైనా.. ప్రేమ అయినా.. ఏ బంధం నిలబడాలన్నా.. ఆ బంధం బలోపేతం అవ్వాలన్నా.. నమ్మకం, విశ్వాసం అనేవి చాలా ముఖ్యం. వీటితో పాటు.. మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే..
హీరో రాజ్ తరుణ్, లావణ్య(Raj Tharun Lavanya) కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.
వరంగల్ జిల్లా లో దారుణం జరిగింది. ఓ యువతి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. ఆ యువతి పెళ్లాడిన యువకుడే వేటకత్తితో దాడి చేసి వారి ప్రాణాలు తీశాడు.
ప్రియురాలు పిలిచిందని.. ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి బిగ్ షాక్ తగిలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాడెండ్గా పెట్టుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. మరి పట్టుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఏం చేశారు?
సున్నితంగా ఉండాల్సిన ప్రేమ.. ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి
డాక్టర్! మా అబ్బాయికి 25 ఏళ్లు. ఎంతో మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఏ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయే లోకంగా జీవిస్తూ, మమ్మల్నీ, చదువునీ, బాధ్యతలనూ వదిలేస్తూ...
విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.
నిజాయితీగా ప్రేమించే చాలామంది తమ లవ్ పార్ట్నర్ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అనుకుంటారు. దానికి తగ్గట్టే తమ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తమ ప్రేయసి లేదా ప్రియుడితో పంచుకుంటారు. కానీ ప్రేమలో ఉన్నవారు చేసే కొన్ని తప్పులు వారిని కోలుకోలేని దెబ్బ తీస్తాయి.