Home » Madras High Court
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
Madras High Court: 2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్లో ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు.
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
విడాకుల తరువాత భార్యకు భర్త భరణం చెల్లించాల్సిందే.. ఓ భర్త మాత్రం నాకు ఉద్యోగం లేదు నేను భరణం చెల్లించలేనంటూ కోర్డు మెట్లెక్కాడు. కానీ..
‘సనాతన ధర్మం’పై డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) ఫొటోలు తమిళనాడులోని అన్ని కోర్టుల్లోనూ కొనసాగుతాయని, వీటిని తొలగించాలనే ఆదేశాలేవీ లేవని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తెలిపారు. మహాత్మా గాంధీ, తమిళ కవి తిరువళ్లువర్ ఫొటోలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం, అనంతరం ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి దిగువ కోర్టు ఆదేశించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది.