Home » Mahabubnagar
మలిదశ తెలంగాణ ఉద్యమానికి దాశరథి వంటి మహాకవుల సాహిత్యం ప్రధాన భూమికగా నిలిచిందని, ఆ వైతాళికుల స్ఫూర్తితో తాము స్వరాష్ట్ర సాధన కోసం చట్టసభల్లో, ప్రజా క్షేత్రంలో రాజీ లేని పోరాటాన్ని సాగించామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఫార్ములా వన్ రేసులు కోసం తెలుసా.. !! ఈ రేసుల్లో పాల్గొనే కార్లు ట్రాక్‌పై అత్యధికంగా గంటకు 375 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు రికార్డులు ఉన్నాయి.
ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయిన తెలంగాణకు చెందిన సూఫియాన్ త్వరలోనే స్వదేశానికి వస్తాడని అతని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 2025 నాటికి కల్వకుర్తి పనులు మొత్తం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు తుది అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో కుదేలవుతున్న బీఆర్‌ఎ్‌సకు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరుడైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు..
ఒంటరిగా ఉన్న మహిళలకు డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన హంతకుడిని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీసులు పట్టుకున్నారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఎస్బీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శెట్టి బ్యాంకు తదుపరి చైర్మన్ కానున్నారు.
‘వన్‌కాయిన్’ వర్చువల్ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..