Home » Mahatma Gandhi
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు.
టన్ను ప్రబోధం కంటే ఒక ఔన్స్ సహనం విలువైనది.
పఠాన్ సినిమాలోని ‘బే షరమ్ రంగ్’ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన బికినీపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు తగ్గు ముఖం పట్టిందనుకుంటున్న దశలో మరో ఫిల్మ్ మేకర్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
సీఎం జగన్ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (Ycp Government)పై
భార్య వియోగంతో 25 ఏళ్ళ ప్రాయంలోనే ఐహిక బంధాలను త్యజించి, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు చేరారు. ఆశ్రమంలో ఆయన సేవానిరతికి గాంధిజీ ముగ్ధులయ్యారు. 'మొండితనా'నికి ముచ్చటపడ్డారు.
దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వచ్చిందనే భావన బలంగా పెరుగుతూ ఉంది.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను కూడా ముద్రించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ గురించిన ఈ ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?