Home » Mahesh Babu
సూపర్‌స్టార్ మహేశ్(maheshbabu) - త్రివిక్రమ్ (Trivikram)కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 28’ (SSMB28)ఎస్.రాధాకృష్ణ నిర్మాత.
టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయిన జంటల్లో వీరు కూడా ఉన్నారు.
సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు.
ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి
SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.
కథానాయిక కియారా అడ్వాణీ పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్- జైసల్మీర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది.
ఈమధ్యనే పూజ హెగ్డే అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం పూజ కొన్ని రోజులు షూటింగ్స్ నుండి విరామం తీసుకొని అన్నయ్య కి తోడుగా పెళ్ళిలో బాగా సందడి చేసింది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది.
ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.
నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.