Home » Mahesh Kumar Goud
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో బయటకు తీస్తున్నామని, ఆ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
‘‘సంక్షేమ పథకాల అమలుకు ఎవరివద్దా ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు సమయంలో నాయకులు పూర్తిస్థాయిలో అండగా ఉండి పని చేయాలి. పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డట్లుగా రుజువైతే కఠినంగా చర్యలుంటాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ స్పష్టం చేశారు.
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు.
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు ఆమె వెనక్కు తీసుకున్నరోజే ఈ అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు.
‘‘హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహా యజ్ఞం లాంటివి. భవిష్యత్ అవసరాల కోసమే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.
‘కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. రాబోయే రోజులు మీవే.. అందరికీ పదవులు వస్తాయి.. కొంత ఓపిక పట్టండి.. సీఎం రేవంత్‌రెడ్డి నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అధికారం రావడానికి కష్టపడ్డాం. కార్యకర్తల కోసం పని చేస్తాం.
అధికారం, పదవులు శాశ్వతం కాదని.. పార్టీయే శాశ్వతమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, తగిన గౌరవం లభిస్తుందని చెప్పారు.
మూసీ నిర్వాసితులను పరామర్శించిన హరీశ్‌రావు.. మల్లన్నసాగర్ ముంపు బాధితులనూ ఓదార్చాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.
రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, కుల గణన కోసం అవసరమైన విధివిధానాలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయం నిర్మాణానికి రంగం సిద్ధమైంది.