Home » Marriage
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు..
ప్రత్యేకంగా ఉండాలని అలా ప్లాన్ చేశారో లేక ఆటోమేటిక్ గా అలా జరిగిపోయిందో తెలీదు కానీ ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే..
ఇండియాకు చెందిన పోప్లీ, హ్రిదేష్ సైనానీలు ప్రేమించుకుంటున్నారు. వివాహం జరుపుకోవడానికి దుబాయ్(Dubai) నుంచి ఒమెన్ కు వెళ్లే బోయింగ్ విమానాన్ని బుక్ చేశారు.
వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పట్లో పక్కింటి, పొరుగింటి వారి దృష్టిలో గొప్పలా ఉండాలనే ఉద్దేశంతో వివాహాలను ఘనంగా జరిపించేవారు. ప్రస్తుతం నెట్టింట్లో తమ గురించి అంతా గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వివాహాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...
చాలా ప్రేమ వ్యవహారాలు.. కుటుంబ సభ్యుల కారణంగా పెళ్లి వరకూ వెళ్లకుండా మధ్యలోనే ముగిసిపోతుంటాయి. ఆస్తుల విషయంలో కొందరు.. కుల, మతాలను సాకుగా చూపుతూ మరికొందరు తమ పిల్లల ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో...
ప్రస్తుతం జరుగుతున్న వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరిని మించి మరొకరు తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు వధూవరులకైతే ఎవరికీ రాని ఐడియాలు వస్తుంటాయి. వివాహ మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి...
పనిలో పడి భర్త నెలల తరబడి ఇంటికి రాకపోవడంతో ఓ భార్య వింత నిర్వాకానికి పాల్పడింది. అతనికి తెలియకుండా ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది. ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి వివాహం చేసుకుంది.
వివాహాల నిర్వహణ తీరులో ఒకప్పటికి, ప్రస్తుతానికి ఎన్నో మార్పులొచ్చాయి. గతంలో కేవలం సినిమాల్లో చూసే పెళ్లిళ్లను.. ప్రస్తుతం నిజ జీవితంలోనూ చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా పెళ్లిళ్లను మించిన రీతిలో నిజ జీవిత వివాహాలు జరుగుతున్నాయి. మంటపంలోకి వధూవరుల ఎంట్రీ..
వివాహ కార్యక్రమాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆచార సాంప్రదాయలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వరుడిని వధువు తరపు స్నేహితులు, బంధువులు.. ఆట పట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రస్తుతం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ (BRS Vs Congress) మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్లు (BJP-BRS) రెండూ ఒక్కటే అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది...