Home » Marriage
అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్‌సను కాదని ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహం సందర్భంగా వధువు తండ్రి.. వరుడికి కట్నం కింద ఓ కొత్త బైకును కొనిచ్చాడు. దాన్ని తీసుకుని నేరుగా పెళ్లిలోకే వచ్చారు. వరుడికి సర్ఫ్రైజ్ ఇచ్చేందుకు..
వివాహంలో అడ్డంకులు, నచ్చిన జీవిత భాగస్వామిని పొందలేకపోవడం వంటి సమస్యలన్నింటికీ కార్తీక మాస పరిహారాలు ఎంతో కీలకం.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఆచారానికి సంబంధించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దండలు మార్చుకున్న వధూవరులకు బంధువులంతా కలిసి ఓ పని అప్పగించారు. దీంతో అందరి సమక్షంలో..
ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలకే యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఆ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఏ రిలేషన్ అయినా.. స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా వివాహాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు అందరూ ప్లాన్ చేస్తుంటారు. వివాహ పత్రిక నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.
సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్లైన్ వివాహం జరిగింది. జౌన్పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.
ఓ వివాహ కార్యక్రమంలో ఉన్నట్టుండి సరదా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు బంధువుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ వివాహ కార్యక్రమంలోనైనా డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడం సర్వసాధారణమైంది. కొందరు వేలకు వేలు ఖర్చు చేసి మరీ డీజే ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే..