Home » Marriage
ఓ వివాహ కార్యక్రమంలో వరుడు పురోహితుడి ఎదురుగా కూర్చుని పూజలు చేస్తుంటాడు. పురోహితుడి సూచనల మేరకు.. పూజలు చేస్తుంటాడు. అయితే ఈ సమయంలో వరుడు ధరించిన తలపాగా చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
2 Women Marry: ఆ ఇద్దరు అమ్మాయిలది ఒకే అనుభవం కావటంతో మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మగాళ్ల అవసరం తమకు లేదని నమ్మి.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లిలో వేదికపై ఉన్న వధూవరులకు .. స్నేహితులు, బంధువులు తమకు తోచిన గిఫ్ట్‌లు అందిస్తూ ఫొటోలు దిగుతున్నారు. అయితే ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ప్రస్తుతం జరిగే వివాహాల్లో ఊరేగింపు కార్యక్రమాలు, మంటపంలోకి వధూవరులు ఎంటరయ్యే విధానం చిత్రవిచిత్రంగా ఉంటోంది. కొన్నిసార్లు వరుడు బైకుపై వస్తే.. మరికొన్నిసార్లు వధువు లగేజీ ట్రాలీలో వస్తుంది. ఇంకొన్నిసార్లు..
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులుకు వింత కష్టం వచ్చిపడింది. వివాహం జరుగుతున్న సమయంలో అతిథుల సౌకర్యార్థం.. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
వివాహం తర్వాత ఒక అమ్మాయికి నిజమైన ఇల్లు ఆమె అత్తమామల ఇల్లే. కానీ కొన్నిసార్లు పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఆ అమ్మాయి తన అత్తమామల నుండి విడిపోవాల్సి వస్తుంది. అలాంటి కొన్ని కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. వధూవరుల ఇద్దరి మెడల్లోనూ పూల దండలు కనిపిస్తుంటాయి. ఇంతవరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే..
వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఏడో తరగతి బాలికను బలవంతంగా పెళ్లి చేశారు. తనను కాపాడమంటూ పాఠశాల టీచర్లను వేడుకున్న బాలికను బాలసదన్‌కు తరలించారు.
దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఓ విందు కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథులకు వివిధ రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..