Home » Medak
మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన స్వాత్రంత్య సమరయోఽధుడు గడిండ్ల లింగమయ్య గౌడ్(93) మృతిచెందారు.
శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు..
అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు.
రణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ఉపయోగిస్తోంది.
వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.
Telangana: ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి’’
మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుపై హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ‘‘మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు?