Home » Medical News
రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది.
కాసిన్ని కాసులకు కక్కుర్తి పడి పీలేరు పట్టణంలో గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌ను పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగనిర్ధారణ నిషేధ చట్టం) అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
దేశ, విదేశాల్లో పేద ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్న సత్యసాయి సేవ సంస్థ తెలంగాణలో తన సేవలను మరింత విస్తరిస్తోంది.
వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
చిన్నమ్మ అనే మహిళ 14 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు కడప రిమ్స్‌లో సైతం పనిచేశారు. ఈమెకు డాక్టర్ చిన్నిక్రిష్ణ మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని కాపురం చేసి కొంతకాలం తర్వాత పట్టించుకోవడం మానేశాడు.
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే.. రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది.
గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సంసిద్ధంగా ఉందని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బంది రక్షణ నిమిత్తం శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్ పోస్టులను నిర్మించడానికి చర్యలు