Home » Microsoft Outage
సైబర్ సెక్యూరిటీ అప్డేట్ చేస్తున్నప్పుడు ఏర్పడ్డ బగ్‌వల్లే ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇబ్బందులు తలెత్తాయని క్రౌడ్‌స్ట్రైక్ వెల్లడించింది. దానివల్లే లక్షల కంప్యూటర్లలోకి అనవసర సమాచారం వెళ్లిందని బుధవారం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్(Microsoft) సిస్టమ్‌లు శుక్రవారం క్రాష్ అయిన విషయం విదితమే. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ తన "ఫాల్కన్ సెన్సార్" సాఫ్ట్వేర్ కోసం చేసిన అప్డేట్లో లోపం కారణంగా సాంకేతిక అంతరాయం ఏర్పడింది.