Home » Minister Nara Lokesh
విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) ఈరోజు(ఆదివారం) మాంఛో ఫెర్రర్ భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని మంత్రి లోకేష్ సత్కరించారు.
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాల్లేవ్. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసొచ్చాక..
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అందుకే తన మార్క్ చూపించి..
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు.