Home » MLA
తాము వంద రోజుల పాలనలో ఏం చేశామో అదే చెబుతున్నామని, అందుకే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నా మని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అంతే దైర్యంతో వైసీపీ నాయ కులు ప్రజల్లోకి వెళ్లగలరా...? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రామ గిరిలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. వందరోజుల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
ప్రజలకు నష్టం కలిగిస్తే సహించేది లేదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని ఎ నారాయణపురం పంచాయితీ స్టా లిన నగర్లో గురవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వినోద్‌కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు.
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
ఏపీ ప్రజలకు, విద్యార్థులకు చంద్ర బాబుతోనే భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
సామర్లకోట, సెప్టెంబరు 25: గత వైసీపీ పాల నలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సా ధ్యపడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది
గత వైసీపీ పాలనలో మండలంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాలసునీత విమర్శించారు. వారి చి ట్టా తమవద్ద ఉందని, త్వరలో వారి ఆటకట్టిస్తామన్నారు. ఇది మంచి ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం మండలంలోని ప్యాధిండి, చందమూరు, ఎనఎస్‌గేటు, చెన్నేకొత్తపల్లి, హరియన చెరువు గ్రామాల్లో పర్య టించారు. రూ.3.60 కోట్లతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్‌లో బుధ వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.