Home » MLA
గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.
కాకినాడ సిటీ, సెప్టెంబరు 24: గడిచిన వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు హర్షించే విధంగా పరిపాలన అందించామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగ ళవారం సినిమా రోడ్డులోని అన్నదాన సమాజంలో 27, 28, 29, 31, 32 డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం కా
రాష్ట్రంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని ముట్టాల గ్రా మంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందిపంటలో డ్రోన ద్వారా మందు పిరికారి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలు సం క్షేమమే ఽధ్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండలంలోని లోలూరులో మంగళ వారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.
మాది మాటల ప్రభు త్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్‌లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి సంబంధిత కరప త్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
గతంలో మాదిరిగా అవినీ తికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. అనంతపు రం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరై ప్రజల నుంచి అర్జీ లు స్వీకరించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల గ్రా మంలో సోమవారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్శివుడు యాదవ్, నియోజకవర్గ టూమెన కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ముఖ్య అధితులుగా హాజరయ్యారు
ప్రజల భూములు రక్షణ కోసమే అధికా రంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించారు. రాప్తాడు పంచాయతీ రామినేపల్లి లో రూ. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.