Home » MLA
ప్రజల భూములు రక్షణ కోసమే అధికా రంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించారు. రాప్తాడు పంచాయతీ రామినేపల్లి లో రూ. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు.
వైసీపీ ఐదేళ్లపాలనలో రాష్ట్రపరిస్థితి దుర్భరంగా మారినా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ బాట పట్టిందని కడప ఎమ్మెల్యే మాధవి తెలిపారు.
ఇచ్చిన హామీలన్నింటిని ఈ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలో విసృతంగా పర్యటించారు. మండలంలోని కుంటిమద్ది, గంగంపల్లి, మా దాపురం, కొత్తగాదికుంట, నసనకోట, దుబ్బార్లపల్లి, తిమ్మాపురం, గరిమేకల పల్లి గ్రామాల్లో రూ.3.60కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
ప్రత్తిపాడు, సెప్టెంబరు 22: ప్రతీ ఒక్కరికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, మానసిక అశాంతి నుంచి బయట పడేందుకు ఆధ్యా త్మికత ఎంతో దోహద పడుతుందని ఎ
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
రాషా్ట్రన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శ
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతోం దని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.