Home » MLA
ఆర్థిక సంక్షోభంలోనూ అద్భుత పాలన అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
సామర్లకోట, సెప్టెంబరు 21: గత వైసీపీ ప్రభు త్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అతి స్వల్పకాలం లోనే ఎంతో కృషిచేసిందని, మొదటి వందరోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వంగా గర్తింపు పొందిందని పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొ న్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో 3వ వార్డు నందు మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కా
గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలన
సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
ఐదేళ్ల పాటూ అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ముం దుగా ముత్తవ కుంట్లలో భూమిపూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంత రం బాలేపాళ్యం, కనగానపల్లి, తూంచెర్ల, తగరకుంట, వేపకుంట, మద్దెల చెరువు గ్రామాల్లో రూ. 3.60 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి... వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే మంచి ప్రభుత్వమని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు.
విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశ అనంతరం సీఎం చంద్రబాబును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.ప్రొద్దుటూరులో అభివృ ద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపుతో పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఆయన సీఎంకు వినతి పత్రం అందజేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు.