Home » MS Dhoni
Trump-Dhoni: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం మాజీ అధ్యక్షుడికే జై కొట్టారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిస్టర్ కూల్ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
టీమిండియా మాజీ దిగ్గజం, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. తిరిగి ఐపీఎల్ ఆడడం దృష్టి పెట్టినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.
కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో నాకు మాత్రమే తెలుసు అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటెయిన్ చేసుకుంటుందా లేదా అనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.
ఎమ్ఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్లో ఆడతాడా? ఆడడా? అనే చర్చ అతడి అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ధోనీ తన సరికొత్త హెయిర్స్టైల్తో అభిమానులకు షాకిచ్చాడు. తన కెరీర్ ఆరంభం నుంచే ధోనీ తన హెయిర్తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.
సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఆ తర్వాతి తరంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ మాత్రం టీమిండియా సారథులుగా తమదైన ముద్ర వేశారు. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఈ ప్రశ్నకు విండీస్ డాషింగ్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీని పిచ్చిగా అభిమానిస్తున్న వారు ఎందరో ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధోనీకి వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ధోనీ కోసం చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించాడు.