Home » Mubai
ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ (Tony Blair) కూడా వచ్చారు.
కడుపులో తొమ్మిది నెలలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన కన్నతల్లిని చూడాలని, కలవాలని ఓ స్విట్జర్లాండ్ యువతి పరితపిస్తోంది. గత పదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో వెతుకుతోంది. అయితే ఆ యువతి వద్ద ఉన్న ఏకైక క్లూ తల్లి ఇంటి పేరు, అడ్రస్ మాత్రమే. అయితే ఆ అడ్రస్ ఇప్పుడు లేకపోవడంతో యువతి చాలాకాలంగా ముంబై నగరాన్ని గాలిస్తోంది.