Home » Mumbai Indians
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ముంబై బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. ఈసారి పవర్‌హిట్టర్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఈరోజు ఐపీఎల్ 2024(IPL 2024)లో 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ముంబై ఇండియన్స్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ నేటి మ్యాచులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ SRHపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు?
ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నైకి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి సమానంగా ఐదు టైటిళ్లను...
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ముంబై ఇండియన్స్(mumbai indians)ను ఘోరంగా ఓడించింది. దీంతో ఫలితంగా లక్నో పాయింట్ల పట్టికలో(points table) మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, లక్నో మంచి పునరాగమనం చేసి టాప్ 4లో తమ స్థానాన్ని దక్కించుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 48వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.