Home » Mumbai
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు.
పాప్ మ్యూజిక్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. పాప్యులర్ అమెరికన్ పాప్ బాండ్ త్వరలో భారత్లో పర్యటించనుంది. డిసెంబర్ 3న ముంబైలోని మహాలక్ష్మీ రేసు కోర్సులో ఈ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు.
డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత్ సహజంగానే సైబర్ నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారింది. 2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన క్రమంలో ఆయన కుమారుడు జీశాన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాలర్ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది.
రైల్వే యార్డ్ నుంచి తెల్లవారుజామున 2.44 గంటలకు 22 బోగీల అన్రిజర్వ్డ్ బాంద్రా-గోరఖ్పూర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు రైలుఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ సహజంగానే ఉంటుంది.
ఉగ్రవాదంపై భారత వైఖరి బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది ఆస్కార్ జాగిలమే. ఈ జాగిలం బుధవారం రిటైర్ అయింది. దీనితోపాటు దాని సహద్యోగి మైలో సైతం రిటైర్ అయింది. ఈ సందర్భంగా ముంబయిలో ఫేర్వెల్ ఫంక్షన్ పోలీసులు చాలా గ్రాండ్గా నిర్వహించారు.