Home » Mumbai
హీరో సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో బెదిరింపు మెసేజ్ పంపించింది.
తాను మంచి ఉద్యోగం చేస్తూ.. వివాహం చేసుకుని జీవితంలో మంచిగా స్థిరపడ్డాడు. అయితే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన తల్లిదండ్రులకు ఓ కారు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు దసరా పండుగ సందర్భంగా కారు బహుమతిగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని..
అత్యుత్సాహమో లేక అందరి ముందు ప్రత్యేకతను చూపించుకోవడానికో తెలీదు గానీ.. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనూ విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. అయితే..
రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకని సామెత! అపర కుబేరుడు ధీరూభాయ్ అంబానీ రెండో కుమారుడు.. అనిల్ అంబానీకి ఒకరు కాదు.. ఇద్దరు కొడుకులు.. జై అన్మోల్, జై అన్షుల్ అచ్చం అలాగే అవసరానికి కలిసొచ్చారు. నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన
ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముంబై నగరంలోకి ప్రవేశించే ఐదు టోల్ బూత్ల్లో కార్ల (లైట్ మోటార్ వాహనాల)కు టోల్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఉండే సంబంధం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను పెంచుకునే వారు వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఇంట్లో తమతోపాటే ఉంచుకుంటారు.
గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.
ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వెహికల్స్కు టోల్ను మినహాయిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం ప్రకారం ముంబైలోకి ప్రవేశించే కార్లు, ఎస్యూవీలకు మాత్రమే ఈ టోల్ మినహాయింపు లభిస్తుంది.