Home » Nadendla Manohar
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేయడం....
కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.
తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏపీవ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం అమల్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేశామని, రైతుల సమయం వృథా కాకుండా వాట్సప్ ద్వారా సేవలందిస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ధాన్యం కొనుగోలు కోసం ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నంబర్‌కు వాట్సాప్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం రైతులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో వలే.. ధాన్యం విక్రయించేందుకు గంటలు గంటలు సమయం వృథా చేసుకోకుండా చక్కటి సదుపాయాన్ని కల్పించింది. ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.