Home » Nalgonda
పొలం నుంచి గడ్డి కట్టలు తెచ్చేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరిన నవదంపతులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఇసుప పైపులకు మార్గమధ్యలో కరెం టు తీగలు తగలడంతో.. విద్యుదాఘాతం బారిన పడ్డారు.
మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎ్సఎల్ఎ్ససీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించినా..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రకాలకు విపరీతమైన ధర పలుకుతున్నా వాటిని పండించిన రైతులు మాత్రం లబ్ధి పొందడం లేదు. మిల్లర్లు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
నల్లగొండ పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఎన్‌హెచ్-565పై నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ దారిలో బైపాస్ రోడ్డు నిర్మాణం కానుంది.