Home » Nalgonda
ఓ వ్యాపారి నుంచి రూ. 7.19 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
మదర్ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు.
ప్రేమ.. పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని, గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా.. చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్నే బలిగొన్నాడో దుర్మార్గుడు!
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు.
లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది.
పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండ బౌద్ధమత ఆనవాళ్లకు నెలవని హైకోర్టు న్యాయమూర్తి సృజన అన్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.