Home » Nalgonda
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి ఆమెను హత్య చేసిన కేసులో దోషికి మరణ దండన, రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది.
ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం కారణంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు 3 రోజుల వీకెండ్ సెలవులు వచ్చాయి. టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. అయితే హైదరాబాద్ పరిధిలో ఉండే ఓ చక్కటి ప్లేస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మైనర్ అయిన తన కుమార్తెను తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆ తల్లి ప్రయత్నించింది.
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులను..
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ మహిళ అమ్మప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయస్సు ఉన్న తన కుమారుడిని బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ఆ యువకుడితో వెళ్లిపోయింది.
Woman Elopes With Lover: ఆమె తన కొడుకును బస్టాండ్‌లోనే వదిలేసి బయటకు వెళ్లిపోయింది. బయట వేచి ఉన్న ప్రియుడితో పాటు బైకుపై జంప్ అయింది. పాపం పిల్లాడు.. తల్లి కోసం విలవిల్లాడాడు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుదిబండి వెంకటరెడ్డి (84) మృతిచెందారు.
తెలంగాణలో ప్రభుత్వం అందించే రేషన్‌కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం ఉదయం జరిగింది.