Home » Nandyal
తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలాశాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు రీజనల్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర సూచించారు.
నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యులు రవికృష్ణ, మధుసూదన్రావు ఐఎంఏ జాతీయ పురస్కారాలను శుక్రవారం అందుకున్నారు.
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా ఆదేశించారు.
పట్టణంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.
మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన జి. మహేష్కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.62905 చెక్కును ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గురువారం అందజేశారు.
నంద్యాల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
నంద్యాల జిల్లాలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
మూడు రోజులుగా మబ్బులు కమ్ముకొవడంతో వరి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మండలంలోని వివిధగ్రామాల్లో వరి పంటలను నూర్పిడి చేసే పనులల్లో రైతులు నిమగ్నమయ్యారు.
క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని డయాసిస్ హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి (పెద్ద చర్చి), పరిశుద్ధ ముత్తయి చర్చిం, సాయిబాబానగర్ చర్చి, డేనియల్పురం చర్చి, సుధాకర్ చర్చి, గోపాల్ నగర్ చర్చి, వీసీ కాలనీ చర్చి, ఎస్సార్బీసీ కాలనీలోని చర్చి, సెయింట్ ఆల్పన్సస్ చర్చి తదితర చర్చిలను ముస్తాబు చేశారు.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మంగళవారం నంద్యాలకు చెందిన డి.ప్రభావతమ్మ అనే భక్తురాలు రూ. 1,00,116 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు.