Home » Nandyal
పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చైతన్య సాయిశ్రీ, జ్యోత్స్నకు జాయింట్ కలెక్టరు విష్ణు చరణ్ నగదు బహుమతి అందజేసినట్లు హెచ్ఎం మేరి సునీత తెలిపారు.
హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు.
రోగులకు మర్యాదగా మెలుగుతూ సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు.
సోనామసూరి రకాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు.
పట్టణ సమీపంలోని పలు ప్రత్తి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు ఎదుర్కొం టున్న భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో విశ్వనాథ్ అన్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
పంట సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీఆర్ డీఈ గంగాధర్ ఆదేశించారు.
ప్రణాళికాతో చదివితే విజయం సాధించవచ్చని టీటీడీ ఏఏవో బాలగోవింద్ విద్యార్థులకు సూచించారు.