Home » Nandyal
మహానంది క్షేత్రానికి శనివారం దైవదర్శనం కోసం సినటీ నటుడు శివమ్ వచ్చారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణించాలని సినీ, టీవీ నటుడు సాయికిరణ్ అన్నారు.
వెలుగోడు మండలంలో జరిగిన ఉపాధి పనులలో రూ.65,230 దుర్వినియోగం అయ్యాయని, వాటిని రికవరీ చేయాలని పీడీ జనార్దన్రావు ఆదేశించారు.
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం లోకకళ్యాణార్థం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి రాజమహేందరవరానికి చెందిన ఎస్ఎల్ నరసింహమూర్తి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 ల విరాళాన్ని అందించారు.
గ్రామాల్లో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పలువురు అన్నారు. మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ శనివారం పండుగలా సాగింది.
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.