Home » Navya
చలికాలం రాగానే శరీరంలోని చర్మంలో అనేక మార్పులు సంభవిస్తాయి. చాలా మంది చర్మం పగుళ్లు, మడమల సమస్యతో బాధపడుతుంటారు. అయితే, ఈ అద్భుతమైన హోం రెమెడీ ఒక వారంలో పగిలిన మడమలను సరిచేస్తుంది.
ఏ జంటకైనా విడాకుల నిర్ణయం అంత సులభం కాదు. మీ వైవాహిక జీవితం సరిగ్గా లేకుంటే, మీరు విడాకుల నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈ 5 పనులు చేయడం ద్వారా మీరు మీ బంధాన్ని మళ్లీ దృఢంగా మార్చుకోవచ్చు.
అమ్మాయిలకు మేకప్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది లేకుండా ఇంట్లో నుంచి అసలు బయటకురారు. ముఖానికి అప్లై చేసే రిమూవల్లో కొంచెం తేడా వచ్చినా చర్మమే దెబ్బతింటుంది. అయితే, ఫేస్ మేకప్‌ను సాధారణ చిట్కాలతో ఎలా తొలగించుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటేనే ముఖం కళగా కనిపిస్తుంది. కొంతమందికి కనుబొమ్మల్లోని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. చాలా కాలం వరకూ అవి పెరగకపోవడంవల్ల కనుబొమ్మలు పలుచగా మారతాయి. అలాకాకుండా కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
బాలీవుడ్లో స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే హిందీలోనే ఈ ట్రెండ్ ఎక్కువ.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
17 చుక్కలు, 9 వచ్చేవరకు, సంధు చుక్కలు
ఆఫీసులో స్నేహం ఒక విలువైన సంబంధం. ఇది పని ఒత్తిడిని తగ్గించి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కానీ, మీ స్నేహితుడు ప్రమోషన్ పొంది మీకు బాస్ అయితే ఈ పరిస్థితి సవాలుగా ఉంటుంది.
ముఖం మెరుపు కోసం అమ్మాయిలు రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. కొంత మంది ఫేస్‌కు ఎన్ని రాసుకున్నా కూడా అందంగా కనబడటం లేదంటూ బాధపడుతుంటారు. అయితే, అలాంటి వారు ఈ పండుతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోని ముఖంపై వాడితే పార్లర్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు.
తండ్రి ఆస్తిపాస్తులకే కాదు... ఆయన ఆశయాలకు కూడా వారసురాలిగా నిలిచింది సారా డూల్కర్.