Home » Navya
‘‘గుడికి వెళతాం. దైవ దర్శనం చేసుకొంటాం. వచ్చేస్తాం. పురాతన కట్టడాలను సందర్శిస్తాం. ఆ అపురూపాలను చూసి మురిసిపోతాం.
భారతదేశంలోని అత్యంత నాణ్యమైన తేనె జుమ్ము కాశ్మీర్లో ఉత్పత్తవుతూ ఉంటుంది.
ఇంట్లో తయారుచేసే భోజనంలో ప్రేమ, అభిమానం దాగి ఉంటాయి. ఇవి ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
శరీరం ఆరోగ్యంగా ఉన్నపుడే కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయి.
మహిళలకు ఎన్ని రకాల నగలున్నా ముత్యాలపై ఉండే ఇష్టం మాత్రం ప్రత్యేకం.
పురుషులదే ఆధిపత్యమైన యక్షగాన కళలో నిష్ణాతురాలు కావడమే కాదు...తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి... కళావ్యాప్తికి అంకితమయ్యారు ప్రియాంకా మోహన్ యక్షగాన బోధకురాలుగా వేలమంది పిల్లలను తీర్చిదిద్దారు. తన ప్రదర్శనలతో సామాజిక చైతన్యానికి దోహదం చేస్తున్నారు.రాబోయే తరాల్లో ఈ కళకు మరింత ప్రాచుర్యం కల్పించడమే తన లక్ష్యం అంటున్న ప్రియాంక కథ... ఆమె మాటల్లోనే...
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తల్లితండ్రులందరూ కోరుకుంటారు. అయితే తినే ఆహారం నుంచి వేసుకొనే బట్టల దాకా ప్రతి అంశం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాలపై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన ఉన్నా... వాటిని పెద్దగా పట్టించుకోరు.
పసుపు మంచి ఆయుర్వేద ఔషధమని అందరికీ తెలిసిందే. దీనిని వంటల్లో కూడా విరివిగానే ఉపయోగిస్తుంటాం. కానీ పసుపుని మోతాదుకు మించి వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం
చలికాలంలోనే పంటి సమస్యలు వేధిస్తుంటాయి. పంటి చిగుళ్లు, దవడ లోపలి భాగం వాపుకు గురై నొప్పిని కలిగిస్తాయి. దంత క్షయం, దంతాలు వదులు కావడం, ప్రమాదవశాత్తు దంతాలు విరగడం వల్ల కూడా పంటి నొప్పి వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం!
నేను ఒంటరిని అనుకోవడం ఒక మానసిక భావన. చుట్టూ పదిమంది ఉన్నప్పటికీ కొంతమంది ఎవరితోనూ కలవలేక ఎవరినీ అర్థం చేసుకోలేక ఒంటరిగా భాధపడుతుంటారు. ఇటువంటి ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏం చేయాలంటే...