Home » NavyaFeatures
మన వంటింట్లో అనాదిగా ఉపయోగిస్తున్న అద్భుత పదార్థం పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ అధిక మొత్తంలో ఉంటాయి.
ఇటీవల కాలంలో పిల్లలు డిజిటల్ తెరల నుంచి చూపు తిప్పడంలేదు. దీనివల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే నిద్రలేమి వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. డైటింగ్, వ్యాయామం... ఏం చేసినా అధిక బరువు తగ్గకపోతే, అందుకు శరీరంలోని ‘ఇన్ఫ్లమేషన్’ను అనుమానించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లమేషన్ కూడా స్థూలకాయానికి కారణమవుతుంది దీన్ని వదిలించుకోవడం కోసం ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్’ను ఎంచుకోవాలి.
కాగులెంట్స్ వల్లే రక్తం ద్రవరూపంలో ఉంటుంది. రక్తంలో ఉండే కాగ్యులెంట్స్, ప్లేట్లెట్లు రక్తస్రావాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ఏ కారణంగానైనా ఇవి హెచ్చుతగ్గులకు గురైనప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా బ్లడ్ థిన్నర్స్ ఉపయోగపడతాయి.
ఊపిరితిత్తులకు ప్రధమ శత్రువు ధూమపానం ఒక్కటే కాదు. వాతావరణ కాలుష్యం మొదలు ఎన్నో రకాల ముప్పులు లంగ్స్‌కు పొంచి ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ ప్రధానంగా లంగ్ కేన్సర్ ముప్పు నుంచి లంగ్స్‌ను కాపాడుకోవడం అవసరం.
మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలహీనత దరి చేరదు.
రోజు మొత్తంలో ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి ఎదుర్కొంటాం. కానీ అదే పనిగా ఒత్తిడికి గురవుతుంటే, ఆ ప్రభావం కచ్చితంగా శరీరం మీద పడుతుంది.
ఎండాకాలమే కాదు, అన్ని కాలాల్లోనూ చలువ కళ్లజోడు ఉపయోగకరమే! అన్ని కాలాల్లోనూ ఎండలో అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ కలిసి ఉంటాయి.
‘‘నాకు ఇద్దరు పిల్లలు. వరుణ్, ప్రణవ్. పెద్ద బాబు వరుణ్‌కు ఇప్పుడు 26 ఏళ్లు. రెండేళ్ల వయసొచ్చేవరకూ వరుణ్‌కు మాటలు రాలేదు. ఆలోగా రెండో బాబు ప్రణవ్ పుట్టాడు. ఎదుగుదలలో ఆ ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసాలున్నట్టు గమనించాను.
ముంబయిలోని తన ఇంట్లో ఒక గది పలక్ ముచ్చల్‌కు ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్ కాన్సర్ట్ కోసం వేరే ఊళ్ళకు వెళ్తే తప్ప... ప్రతి రోజూ ఆ గదిలో కొంతసేపైనా ఆమె గడుపుతారు. ఇంతకీ ఆ గదిలో ఉండేవి... అలమరాల్లో పేర్చిన రకరకాల సైజుల్లోని బొమ్మలు మాత్రమే.