Home » NavyaFeatures
అలంకరణ చేపలతో ఆదాయం ఆర్జించవచ్చనే ఆలోచనే వినూత్నమైనది. అయినా ఆ వ్యాపారాన్ని ఒక సవాలుగా స్వీకరించడమే కాకుండా, నెలకు అర లక్షకు పైగా లాభాలను ఆర్జించే స్థాయికి ఎదిగింది కేరళకు చెందిన పార్వతి వినోద్. చేపల పెంపకంలో పద్దెనిమిదేళ్ల ప్రస్థానాన్నీ, అనుభవాలనూ ఇలా వివరిస్తోంది.
ఎప్పుడో ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం వెండితెరపై జంటగా మెప్పించిన హీరోలు, హీరోయిన్లు వాళ్లంతా. చక్కని ప్రేమకథా చిత్రాలతో ఒకప్పుడు హిట్ ఫెయిర్‌గా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన కాంబినేషన్ వారిది.
సినీ ప్రపంచంలో విమర్శల స్థానాన్ని నేడు ట్రోల్స్ ఆక్రమించేశాయి. రూపురేఖలను, ముఖ కవళికలనూ మునుపటి ఫొటోలతో పోల్చి తేడాలను ఎత్తి చూపి, ప్లాస్టిక్ సర్జరీ ట్యాగ్‌ను తగిలించడం, వాటికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం పరిపాటిగా మారింది
బార్లీ అంటే జ్వరాలు వచ్చినప్పుడు జావ కాచుకుని తాగేందుకు మాత్రమే వాడతారనే ఓ బలమైన అభిప్రాయం ఉంది. కానీ వరి కన్నా, గోధుమకన్నా బార్లీ అనేక రెట్లు ఆరోగ్యదాయకమైన, బలకరమైన, ప్రయోజనకరమైన ధాన్యం అని చాలా మందికి తెలీదు.
ఎల్లుండే దీపావళి. టపాసుల షాపింగ్ ఇప్పటికే జోరుగా, హుషారుగా మొదలైపోయింది. అయితే పేల్చే టపాసులతో దుష్టశక్తులతో పాటు ఆరోగ్యం కూడా పరారైపోకుండా చూసుకోవాలి. అందుకోసం కళ్లూ, ఒళ్లూ గాయపడకుండా కాపాడుకోవాలి.
పూర్వంతో పోల్చుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగాయి. ఆహారం, జీవనశైలిలో కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. పుట్టి, పెరిగే ప్రదేశాలు మారిపోతున్నాయి. ఈ అంశాలన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి.
ఒకసారి సోకే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది.
రక్తహీనత తొలగాలంటే ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. రాగులను ఎండబెట్టి, పిండి కొట్టించి వాడుకోడానికి బదులుగా,
మన శరీరంలో ఎక్కువ శ్రమకు లోనయ్యేవి కాళ్లే! శరీర బరువును మోస్తూ రోజంతా నడుస్తూ ఉండే కాళ్లు సాయంత్రానికి విపరీతంగా అలసిపోతాయి.
‘‘నవ్వులపాలు కావడం సులువే. కానీ నవ్వించడం అంత సులభం కాదు. నవ్వులపాలు కాకుండా నవ్వించడమే నేను రోజూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్’’ అంటారు కరిష్మా గంగ్వాల్.