Home » NavyaFeatures
కాఫీని ఇష్టపడనివారుండరు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్. కాఫీ తాగినపుడు అందులో ఉండే కెఫిన్ వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతమవుతుంది.
ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది.
‘డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను’ అని నటీనటులు చెబుతుండటం వింటూనే ఉంటాం. కానీ ఈ నటి మాత్రం డాక్టర్ చదివి నటిగా మారారు.
రాచెల్ గుప్తాకు అస్సలు నచ్చని విషయం... పదిమందిలో ఒకరుగా మిగిలిపోవడం. ‘‘ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటనేది అందరికన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది.
పండుగలు వచ్చాయంటే బంధువులు, స్నేహితులు వస్తారు. సరదాగా బయటకు వెళ్తారు. వీటన్నింటి వల్ల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి.
దీపావళి వచ్చేస్తోంది. పండుగ రోజున ప్రత్యేకంగా కనిపించాలని మహిళలంతా కోరుకొంటారు. ప్రత్యేకించి లక్ష్మీపూజకి చక్కని చీర, నగలతో ముస్తాబవుతారు.
అంత తియ్యగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండుని ఇష్టపడనివారుండరు. ఉదయాన్నే పరగడుపున తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి.
ఔషధ మొక్కలను విస్తృతంగా పెంచగలిగితే, ఔషధాలు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు, అడవుల మీద భారం తగ్గుతుందని భావించింది ఒరిస్సాకు చెందిన మమతా బిస్వాల్.
ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలనుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారి కోసం కొన్ని వంటలు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..
అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.