Home » NavyaFeatures
నాలుగడుగులు వేస్తే ఆయాసం. ఊపిరి సలపని దగ్గు. ఛాతీలో చెప్పలేనంత అసౌకర్యం... ఇలా ఉబ్బసం రోగుల బాధలకు అంతంటూ ఉండదు. మరీ ముఖ్యంగా చలి కాలం ప్రారంభంలో ఈ రుగ్మత తీవ్రత పెరుగుతూ ఉంటుంది
కొందరు మహిళలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని కష్టంగా భరించాల్సిన అవసరం లేదు. కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి.
ఏడుపదుల వయస్సంటే జీవితం ముగిసిపోయినట్టుగా భావిస్తుంటారు. చరమాంకంలో ఇంకా ఏం చేస్తాం అని అంటుంటారు. కానీ దక్షిణకొరియాకు చెందిన చోయ్ సూన్ -హ్వా ఎనిమిదిపదుల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.
తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే, ప్రకృతితో మమేకమయ్యే సంబరం... బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతి యేటా భాద్రపద అమావాస్య... అంటే మహాలయ అమావాస్య (పెతర మాసం) నాడు ప్రారంభమవుతాయి.
సెక్విన్లు దుస్తుల్లో ఒక భాగంగా కాకుండా, సెక్విన్లతో తయారైన దుస్తులే ఫ్యాషన్‌గా రాజ్యమేలడం మొదలుపెట్టాయి. లెహంగాలు, సూట్స్, చీరలు... ఇలా అన్ని రకాల దుస్తుల్లో సృజనాత్మకతతో మెరుపులు చిందిస్తున్న సెక్విన్ సెన్సేషన్ ఫ్యాషన్ మీకోసం!
మొబైల్ మ్యూజిక్ క్లాస్రూమ్... పేద పిల్లలకు సంప్రదాయ సంగీతంలో, వాద్య పరికరాల్లో శిక్షణ ఇచ్చేందుకు మురికివాడల్లో తిరిగే స్వరాల బండి.దీనికి సారథులు ముంబయికి చెందిన అక్కాచెల్లెళ్ళు కామాక్షి, విశాల. ఆ కథేమిటంటే...
ప్రపంచంలోని సంపన్న వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన ‘ఆదిత్య బిర్లా గ్రూప్’కు వారసురాలు... ఆ వారసత్వాన్ని నిలబెడుతూనే... తానేంటో నిరూపించుకున్నారు. సొంత కంపెనీలు ప్రారంభించి... వాటిని లాభాల బాట పట్టించారు. గాయనిగా పాటల తోటలో విహరిస్తూనే... తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నవతరం నారి అనన్యా బిర్లా జర్నీ ఇది.
నగరజీవులు ఇంట్లో కాసేపు సేదతీరాలంటే బాల్కనీయే దిక్కు. సాయంకాలం కాఫీ సిప్ చేసేందుకు అది కరెక్ట్ ప్లేస్. రాత్రుళ్లు ప్రశాంతంగా ఒక పుస్తకాన్ని చదువుకోవాలంటే దీనికంటే మంచి ప్రదేశం దొరకదు.
కొన్ని పదార్థాల మీదకు పదే పదే మనసు మళ్లడం, మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. మనందరం సాధారణంగా ఎదుర్కొనే ఏడు రకాల ఫుడ్ క్రేవింగ్స్, వాటికి కారణమైన విటమిన్ లోపాల గురించి తెలుసుకుందాం!