Home » Nepal
రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్‌లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
నేపాల్‌ను 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని ఆదివారంనాడు నేపాల్‌కు పంపింది.
నేపాల్‌లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు.
పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కోసం నేపాల్ అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ తలపడనుంది. పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండో సారి.
నేపాల్(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది.
ఏషియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు బదలయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నేపాల్ బ్యాటర్లు కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టారు.
పాకిస్థాన్‌పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.