Home » New Delhi
ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ప్రధానితో అతిషి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దేశరాజధానిలోని మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం దాదాపు ఖాయం కావడంతో మోదీ కార్యకర్తలను ఉద్దేశంచి ప్రసంగించనున్నారు.
నరేంద్ర మోదీ, ముయుజ్జులు హైద్రాబాద్ హౌస్ నుంచి పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.
బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల్లో విఫలమైందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. డబుల్ ఇంజన్ మోడల్‌ను 'డబుల్ లూట్, డబుల్ కరప్షన్'గా అభివర్ణించారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 2015 నుంచి సివిల్‌లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు నివాసంలోనే ఉంటున్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
పలు కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొంటూ, అరెస్టును తప్పించుకోవడానికి 2016లో దేశం విడిచి మలేసియా పారిపోయిన వివాదాస్పద ఇస్లామ్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ స్వాగతం పలకడం తీవ్ర కలకలం రేపుతోంది.
హైబాక్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా భారీగా పెట్టుబడి పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోయిన ఘటనలో దేశ రాజధాని న్యూఢిల్లీ పోలీసులు గురువారం చర్యలకు ఉపక్రమించారు. ఈ యాప్‌తో పెట్టుబడులు పెట్టండంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన ఐదుగురు ప్రముఖ వ్యక్తులకు పోలీసులు సమన్లు జారీ చేశారు.