• Home » New Parliament Building

New Parliament Building

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

Parliament Buidlding inaugurataion: బాయ్‌కాట్ జాబితాలో ఆర్జేడీ, డీఎంకే, శివసేన, ఎన్సీపీ

Parliament Buidlding inaugurataion: బాయ్‌కాట్ జాబితాలో ఆర్జేడీ, డీఎంకే, శివసేన, ఎన్సీపీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు రాష్ట్రీయ జనతా దళ్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఎన్‌సీపీ బుధవారంనాడు ప్రకటించాయి. టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి.

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?

అసలే ఎన్నికల టైమ్.. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..! అధికారంలో ఉన్న పార్టీలు అంతా మా ఇష్టం, మేం చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుండగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి