Home » Nora Fatehi
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి డీప్‌ఫేక్ వీడియోలు ఎక్కువైపోయాయి. ఆ సాంకేతికతను కొందరు ఆకతాయిలు తమ ఎదుగుదల కోసం కాకుండా చెడు పనులకు వినియోగిస్తున్నారు. నటీమణుల్ని టార్గెట్ చేసుకొని.. అభ్యంతరకరమైన వీడియోల్లోనూ, ప్రచార ప్రకటనల్లోనూ వారి ముఖాలను మార్ఫింగ్ చేస్తున్నారు.
ఎవరి జీవితాల్లోనైనా గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బహిరంగంగానే జుట్టు జుట్టు పట్టుకొని గొడవపడిన సందర్భాలు కూడా కొందరికీ జరిగి ఉంటాయి.
గత కొంతకాలంగా 200 కోట్ల దోపిడీ కేసుకి సంబంధించిన విచారణ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.