Home » NRI Latest News
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట 73వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం వైభవంగా జరిగింది.
బెంగళూరులో త్వరలో అక్రమనిర్మాణాల కూల్చి వేత ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఐదు అంతస్తుల అక్రమకట్టడాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది భారతీయ బుర్జ్ ఖలీఫా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
బ్రిటన్‌లోని ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి ప్రయత్నిస్తున్న ఓ భారతీయ యువతి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. పీహెచ్డీ నాలుగో సంవత్సరంలో ఉన్న తనను బలవంతంగా మాస్టర్స్ కోర్సుకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది.
మంత్రి లోకేశ్‌కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో..
సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో 2024 అయ్యప్ప మండల మహోత్సవాన్ని నవంబరు 16 నుండి జనవరి 14 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా (డీడీడీ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
తన దాతృత్వం, వ్యాపారదక్షతతో భారత్‌పై చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా మృతి తానా న్యూఇంగ్లండ్ విభాగం విచారం వ్యక్తం చేసింది. అక్టోబర్ 20 నాడు తానా సభ్యులు సంతాప సభ నిర్వహించారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు.
రియాధ్ సభ్యులు తమకంటూ ‘సాటా సెంట్రల్’ పేరిట క్షేత్రస్థాయిలో ప్రవాసీయుల వద్దకు చెరువవుతున్న నేపథ్యంలో పండుగలలో పెద్ద పండుగ అయిన దసరాను ప్రత్యేక పరిస్థితులలో ఇటీవల రియాధ్‌లో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
తెలుగు కళా సమితి (టీకేఎస్) కువైట్ సగర్వంగా ఎస్పీ చరణ్ నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ "ఎస్పీ సుస్వర చరణాంజలి" అంగరంగ వైభవంగా జరిగింది.